తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సంవత్సర కాలం చేసిన పరిపాలన ఈరోజుతో ఏడాది సమయాన్ని పురస్కరించుకొని ఆయన ట్విట్టర్లో తెలంగాణ తల్లి నాకు అప్పగించిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించాను నాకు చాలా ఆనందంగా ఉంది తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు అని ట్విట్టర్లో ఫీడ్ చేశారు