తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరును ఎండగడుతూ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితనాన్ని విమర్శిస్తూ మీరా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జనాల శ్రేయస్సు కోరేది మీరా తెలంగాణలో ఉన్న ప్రజల గురించి మాట్లాడేది అని హెగ్డేవా చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను బజారుపాలు చేసి అన్యాయం చేసిన ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శలు కురిపించారు