
మునుపు ఉన్న తెలంగాణ తల్లిని చూస్తే మోకరిల్లి దండం పెట్టాలనిపించేది కానీ ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి అంత లేదని కొంతమంది జనాలు అంటున్నారు అప్పుడు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పైన కిరీటం చేతిలో బతుకమ్మ ఇంకో చేతిలో వరి గొలుసులు మొక్కజొన్న కంకులు ఉండి ధాన్యరాశులు గుమ్మరించినట్టు ముఖం లెక్కలతో విరాజిల్లిన తెలంగాణ తల్లిని ఈరోజు బోసి బారిన తెలంగాణ తల్లిలాగా చేసిన రేవంత్ రెడ్డి అని జనాలు అనుకుంటున్నారు