HomeGeneralవానలే.. వానలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.

వానలే.. వానలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ వర్షాలు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రెడ్ అలెర్ట్:
పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉంది

రాబోయే 3 రోజులు:
తెలుగు రాష్ట్రాలన్నీ మోస్తరు నుంచి భారీ వర్షాల ప్రభావంలో ఉంటాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండడం, ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments