విశ్వక్ సేన్ తన కొత్త సినిమాకు “ఫంకీ” అనే టైటిల్ను విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఇది ప్రేక్షకులను మరింత అంచనాల మీద ఉంచింది.ఫంకీ ఇంకా వివిధ దశల్లో ఉంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ కొత్త అంగం లో కనిపించనున్నాడు.తదుపరి వివరాలు త్వరలో విడుదల కావచ్చు.
డైరెక్టర్ అనుదీప్ ప్రముఖ ప్రొడ్యూసర్స్ సాయి సౌజన్య నాగవంశీ రూపొందిస్తున్నారు . వచ్చే ఏడాది 2025 సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని మూవీ టీం వెల్లడించింది