HomeFlim Newsరజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికరమైన కతనం.

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికరమైన కతనం.

రజినీకాంత్‌ నటనా ప్రయాణం బస్సు కండక్టర్‌గా పని చేస్తున్న రోజుల్లోనే ప్రారంభమైంది. ఆయన టికెట్లు ఇచ్చే విధానం, బస్సు దిగి ఎక్కే స్టైల్ వంటి ప్రత్యేకతలు డ్రైవర్ రాజబహదూర్‌ను ఆకర్షించాయి. రాజబహదూర్ రజినీకాంత్‌ను మద్రాస్ వెళ్లమని ప్రోత్సహించిన వ్యక్తుల్లో ఒకరు. ఇప్పటికీ రజినీకాంత్ అతని ఇంటికి మారువేషంలో వస్తారని చెబుతుంటారు.

ఇది రజినీ స్వాభావిక వ్యక్తిత్వాన్ని, నెమ్మదిగా ఎదిగిన ఆయన స్థాయిని ప్రతిబింబిస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments